యూరప్‌లో ఈ సంవత్సరం చలి విపరీతంగా ఉన్నదని మీకందరికీ తెలుసు.చాలాచోట్ల కాలవలూ, చెరువులూ, నదులూ గడ్డకట్టుకుపోయేయి. 15 సంవత్సరాలలో ఎప్పుడూ ఇలా జరుగలేదట. ఆంస్టర్ డాం లో అలా గడ్డకట్టుకుపోయిన కాలువలలో ప్రజలు స్కేటింగ్ చేస్తూ ఆనందిస్తున్నారు.ఆ కాలువలు ఇప్పుడు వారికి ఒక పిక్నిక్ స్పాట్ అయ్యింది.
No comments:
Post a Comment