Wednesday, February 15, 2012

సునామీ తరువాత పునర్నిర్మాణమైన జపాన్....ఫోటోలు

11 నెలలక్రితం పెద్ద ఎత్తున విరుచుకుపడిన సునామీతో నాశనమైన జపాన్ ఇప్పుడు ఎలా పునర్నిర్మించుకోబడిందో ఈ ఫోటోలు చూసి తెలుసుకోవచ్చు.4 comments:

 1. మనవాళ్ళయితే
  ...... ఇంకా టెండర్లు యెలా పిలవాలా అనే మీమాంసలోనూ
  ...... ఆ టెండర్లు అస్మదీయులకు యెలా అందించాలనే ప్రయత్నాలలోనూ
  ...... రకరకాల వాటాపంపకాలలో యేమాత్రం లాభపడొచ్చనే లెక్కలలోనూ
  ...... ఇతరులకు అందకుండా వారేమాత్రం బొక్కకుండా చూసే యావలోనూ
  గిలగిల్లాడుతూనే ఉండేవాళ్ళం.
  జనాన్నీ గిలగిల్లాడిస్తూనే ఉండేవాళ్ళం.

  ReplyDelete
 2. చూశారా వాళ్ళు ఎంత తొరగా మళ్ళి డెవలప్ చేశారో.. అదే మన ఇండియా లో కావలి అంటే ఎన్ని ఇయర్స్ పట్టేశేదో... ధన్యవాదములు

  ReplyDelete
 3. !! శ్యామలీయం !!గారు మీ అభిప్రాయమే నా అభిప్రాయము.. టెండర్స్ పిలిచి జనాలకు తినిపించి అవి బయటకు వచ్చి బాగు అయ్యేలోపులా ఇంకో సునామి వచ్చేది...

  ReplyDelete
 4. మనదేశం,మనప్రజలు అన్న తపన ఉన్నవాళ్ళు ఇలానే చేస్తారు.

  ReplyDelete