Wednesday, February 15, 2012

పరాగ సంపర్కం లో దాగి ఉన్న అందం....అద్భుతమైన వీడియో

పరాగ సంపర్కం భూమి మీద ఉన్న ఫ్రాణానికి జీవాధారం. కానీ దీనిని మనుష్యులు కనులతో చూడలేరు. లూయిజ్ స్కవర్ట్స్ బర్గ్ ఈ చిక్కు ప్రపంచాన్ని తన హై స్పీడ్ కెమెరాతో "వింగ్స్ ఆఫ్ లైఫ్" అనే పేరుతో ఒక చలన చిత్రంగా అందించేరు.


8 comments: