Tuesday, February 14, 2012

డబ్బునే(నోట్లనే)ఇంధనంగా వాడుకుంటున్న హంగేరియన్లు...ఫోటోలు

మనం అన్నిరకాల ఇంధనాలనూ డబ్బుతో కొనుకుంటున్నాము.కానీ హంగేరీ దేశంలో డబ్బునే ఇంధనంగా వాడుకుంటున్నరంటే నమ్ముతారా.హంగేరీ దేశంలో డబ్బునోట్లు త్వరగా చిరిగిపోవటం,పాడైపోవటం జరుగుతుందట.అలా పాడైపోయిన డబ్బునోట్లను ప్రజలే రీసైకిల్ చేసుకుంటారట.అలా పాడైపోయిన డబ్బునోట్లను పిప్పిచేసి ఇటుకరాయి రూపంలో తయారుచేసి అమ్ముతారట. ఆ డబ్బునోట్ల రాయిని బాయిలర్ లాంటి వాటికి ఇంధనంగా ఉపయోగించుకుంటారట. సంవత్సరానికి సరాసరి ఒక బిల్లియన్ డాలర్లు విలువచేసే పాడైపోయిన డబ్బునోట్లను ఇలా ఉపయోగించుకుంటారట.






1 comment: