Friday, February 10, 2012

అతి ఖరీదైన జంతువులు...ఫోటోలు

2009లో స్కాట్ లాండ్లో డివరోన్వాలే అనే పేరుగల గొర్రెను రూ.1,88.34,450/- ఒక రైతు కొనుకున్నాడు.

ఈ పిల్లిని లండన్లో ఒకామె రూ.20,71,750/- కి కొనుకున్నది.

స్టాగ్ బీటెల్ అని పిలువబడే ఈ పురుగును చైనాలో రూ.44,55,000/- కొనుకున్నారు.

754 పౌండ్ల బరువున్న, తునా షార్క్ అని పిలువబడే ఈ షార్క్ ను జపాన్లో రూ.1,98,00,000/- కొనుకున్నారు.

టోరంటో లో మిస్సీ అని పిలువబడే ఈ ఆవును రూ.60,00,000/- కొనుకున్నారు.

11 నెలల వయసుగ ఈ కుక్కను చైనాలో రూ.7,58,40,950/- కొనుకున్నారు.

గ్రీన్ మంకీ అనే పేరుగల్ ఈ 2 ఏళ్ల రేస్ గుర్రాన్ని ఫ్లొరీడాలో రూ.8,00,00,000/- కొనుకున్నారు.

ఈ చిలుకను రూ.3,00,000/- కొనుకున్నారు(ఎక్కడా..ఎవరూ అనేది తెలుపలేదు)

No comments:

Post a Comment