Saturday, February 18, 2012

మనిషి పోలికలకు దగ్గరగా రోబోలు...ఫోటోలు

అంతర్జాతీయ రోబో ఎక్జిబిషన్ ను టోక్యో నగరంలో జపాన్ దేశం వారు రెగులర్ గా జరుపుతూ ఉంటారు. ఆ ఎక్జిబిషన్లో అందరి ద్రుష్టీ ఆండ్రాయడ్ రోబోలపైనే ఉంటుంది. ఆండ్రాయడ్ రోబోట్స్ ల అభివ్రుద్ధిలో ఇప్పుడిప్పుడే పురోగతి సాధిస్తున్నా, అందరి చూపు వాటిమీదే ఉంటుంది.కారణం అవి మానవుల పోలికతో ఉండటమే.










No comments:

Post a Comment