Taumatawhakatangihangakoauauotamateaturipukakapikimaungahoronukupokaiwhenuakitanatahu (85 అక్షరాలు)....న్యూజీలాండ్ లోని ఒక కొండ ప్రదేశం.

Llanfairpwllgwyngyllgogerychwyrndrobwllllantys-iliogogogoch (58 అక్షరాలు)యూనైటడ్ కింగ్ డం లోని ఒక పెద్ద గ్రామం.

Chargoggagoggmanchauggagoggchaubunagung-amaugg (45 అక్షరాలు)అమెరికా దేశంలోని ఒక చెరువు పేరు.

Tweebuffelsmeteenskootmorsdoodgeskietfontein (44 అక్షరాలు)....సౌత్ ఆఫ్రికా.

Äteritsiputeritsipuolilautatsijänkä (35 అక్షరాలు)...ఫిన్లాండ్ లోని ఒక గ్రామం.

Pekwachnamaykoskwaskwaypinwanik (31 అక్షరాలు)....కెనడా లోని ఒక సరస్సు ఉన్న ప్రదేశం.

Venkatanarasimharajuvaripeta (28 అక్షరాలు).....భారతదేశంలోని ఆంద్ర రాష్ట్రంలోని ఒక గ్రామం.

Mamungkukumpurangkuntjunya (26 అక్షరాలు)...ఆస్ట్రేలియాలోని ఒక కొండ ప్రదేశం.

No comments:
Post a Comment