Monday, February 27, 2012

రంగుల ముఖమున్న కోతులు...ఫోటోలు

బహుస మనలో చాలామంది ఈ కోతులను చూసి ఉండం.ఇవి కాంగో,గాబాన్,గూయనే లలో ఉంటాయి.వీటిని మాండ్రిల్ కోతులు అంటారు. ఒక మీటర్ ఎత్తు ఉండే ఈ కోతులు నడుస్తూంటే వాటి చేతులుగానీ,పాదాలుగానీ నేలకు తగలవు.వేల్లు మాత్రమే తగుల్తాయి.ఇవి బ్రౌన్ రంగు శరీరంతో ఉన్నా వీటి ముఖం మాత్రం పింక్ మరియూ తెలుపు రంగులతో ఉంటుంది. ఇవి పూర్తిగా వెజిటేరీయన్ ఆహారమే తింటాయి.











2 comments:

  1. ఇవి కోతులేనా ? అలాలేవే .

    ReplyDelete
  2. మరి నా పిక్ పెట్లేదు hahahaha

    ReplyDelete