Sunday, February 26, 2012

టూరిస్ట్ ప్రదేశాలుగా మారిన నీటి గ్రామాలు...ఫోటోలు

ఒకప్పుడు చిన్న చిన్న సెటెల్మెంట్ గ్రామాలుగా ఉన్నటువంటి ఈ గ్రాములు ఇప్పుడు టూరిస్ట్ ప్రదేశాలుగా మారినై.

కో పాన్యి,తాయ్లాండ్

హా లాంగ్ బే ఫ్లోటింగ్ విల్లేజ్, వియత్నాం

గైత్రూన్,నెదర్లాండ్.50 చిన్న చెక్క వంతెనలు కలిగినది.

యూరోస్ ఫ్లోటింగ్ విల్లేజ్,పెరూ

ఊజెన్, చైనా..2000 వేల సంవత్సరముల చరిత్ర కలిగినది.71.19 చదురపు కీలోమీటర్ల వైశాల్యం కలిగినది.

కాం పాంగ్ ఆయర్, బ్రూనే....1300 వందల సంవత్సరాల చరిత్ర కలిగినది. బ్రూనే సముద్రతీరాన ఉన్నది.జనాభా 39,000.స్కూల్స్,హాస్పిటల్స్,హోటల్లు,కొట్లూ,పెట్రోల్ బంకులూ మరియూ మసీదులు కలిగినది.


జువోజువాంగ్, చైనా

గాన్వీ,బెనిన్,ఆఫ్రికా

కే లార్ వా, మాయన్మార్

టోంగ్లీ,చైనా....రాళ్లతో కట్టబడిన 49 వంతెనలూ, గార్డన్స్, గుడులూ కలిగిన అతి పురాతణ గ్రామం.

No comments:

Post a Comment