Saturday, February 25, 2012

మాన్ హోల్స్ మూతలపైన అందమైన డిజైన్లు...ఫోటోలు

కళాకారులకు కళానైపుణ్యమే కాకుండా ఆలోచనా నైపుణ్యం కూడా ఎక్కువే. మా నగరంలో చాలాచోట్లలో మాన్ హోల్ కు మూతలే ఉండవు. తెరిచున్న మాన్ హోల్స్ లో చాలా మంది పడిపోయేరు. ముఖ్యంగా పిల్లలు. జపాన్ దేశంలో వాటిని ఎంత బద్రంగా మూసేరో, రోడ్డుమీద నడుస్తున్న ప్రజలకు బాగా కనబడేలా వాటి మీద ఎంత అందమైన బొమ్మలు వేయించోరో చూస్తుంటే ప్రజలమీద వారి నాయకులకున్న శ్రద్ద ఎటువంటిదో అర్ధంచేసుకోవచ్చు.













3 comments:

  1. పైన పటారం లోన లొటారం అంటారా?

    ReplyDelete
  2. hahaha పైన పటారం లోన కంపు

    ReplyDelete
  3. చూపులకు ఇంపు
    లోతు గా చూస్తె కంపు

    ReplyDelete