Sunday, February 19, 2012

భూమిమీదున్న అతిపెద్ద సెటిలైట్ డిష్ లు...ఫోటోలు

ఈ సెటిలైట్ డిష్ లను రకరకాల ఉపయోగాలకోసం వాడుతున్నారు.అంతరిక్ష పరిశోధనల దగ్గరనుండి టీవీ ప్రశారాల వరకు ఉపయోగిస్తున్నారు.

Arecibo Observatory, Puerto Rico.......అడ్డుకోలత: 1,001 అడుగులు(305 మీటర్లు)

Green Bank Telescope, USA......అడ్డుకోలత: 328 అడుగులు (100 మీటర్లు)

Effelsberg 100-m Radio Telescope, Germany.....అడ్డుకోలత: 250 అడుగులు (76 మీటర్లు)

The United Kingdom’s Lovell Telescope.......అడ్డుకోలత: 250 అడుగులు (76 మీటర్లు)

Yevpatoria RT-70 Radio Telescope, Ukraine.....అడ్డుకోలత: 230 అడుగులు (70 మీటర్లు)

Goldstone Deep Space Communications Complex, USA......అడ్డుకోలత: 230 అడుగులు (70 మీటర్లు)

Parkes Observatory, Australia........అడ్డుకోలత: 210 అడుగులు (64 మీటర్లు)

Large Millimeter Telescope, Mexico.....అడ్డుకోలత: 164 అడుగులు (50 మీటర్లు)

Algonquin Radio Observatory, Canada.....అడ్డుకోలత: 150 అడుగులు (46 మీటర్లు)

The Dish, USA....అడ్డుకోలత: 150 అడుగులు (46 మీటర్లు)

No comments:

Post a Comment