Tuesday, February 21, 2012

ఫ్రాన్స్ దేశంలోని కదులుతున్న ఎడారి...ఫోటోలు

ఫ్రాన్స్ లోని ఆర్కచ్చోన్ సముద్ర తీరంలో 500 మీటర్ల వెడల్పూ, 3 కిలోమీటర్ల పొడవుకూ ఓక ఎడారి ఉన్నది. దీని పేరు "ది గ్రేట్ డ్యూన్ ఆఫ్ పైలా".సముద్రతీరానికి 107 మీటర్ల ఎత్తులో చోటుకాని చోటులో ఈ ఎడారి ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.అందమైన ఈ చోటును చూడటానికి అనేకమంది టూరిస్టులు ఇక్కడికి వస్తారు. అంతే కాదు ఈ ఎడారి నిదానంగా భూమిపైకి కదులుతోందట. దీని కదలిక ఒక్కోసారి సంవత్సరానికి 10 మీటర్లుగానూ, ఒకసారి ఒక మీటర్కు తక్కువగానూ ఉంటోందట.57 సంవత్సరాలలో 280 మీటర్లు లోనికి వచ్చిందట.ఇంతవరకు ఈ ఎడారి 800 చదురపు మీటర్ల అడవిని కప్పేసిందట.ఇందులో కొన్ని ఇళ్ళూ,రోడ్లూ, భవనాలూ ఉన్నాయట.








No comments:

Post a Comment