Tuesday, February 14, 2012

నిజమైన అగ్నిపర్వత హోటల్(అగ్నిపర్వతం నుండి వెలువడుతున్న వేడితో ఉడకబెడుతున్న ఆహారం)...ఫోటోలు

స్పైన్ దేశంలోని లాన్ జరోటే ప్రదేశంలో చైతన్యమున్న అగ్నిపర్వతంపై కట్టబడిన హోటల్ ఎల్ డియాబ్లో.చైతన్యం చూపిస్తున్న ఈ అగ్నిపర్వతం ఇంక పేలదూ అని నిర్ణయించుకున్న తరువాత 1970 లో ఈ అగ్నిపర్వతం పైన హోటల్ నిర్మించేరు. ఆశ్చర్యమైన విషేషం ఏమిటంటే ఈ హోటల్ లో తయారుచేయబడే వంటకాలను ఈ అగ్నిపర్వతం నుండి వెలువడే వేడితో తయారుచేస్తారు. అక్కడక్కడ కొండలో ఏర్పడ్డ చిల్లులలో నుండి బయటకు వచ్చే వేడి ఆవిరి చుట్టూ స్టవ్వులు ఏర్పరచుకున్నారు. ఆ స్టవ్వులనుపయోగించే వంటకాలు వండుతారు.











3 comments:

  1. oka vela agni parvatam peli pote ?

    ReplyDelete
  2. అగ్ని పర్వతం పేలితే మనుషులు ఖనిజాలలో కలిసిపోతారు.

    ReplyDelete