Tuesday, February 14, 2012

ఊపిరిని బిగపెట్టే వీక్షణా స్థలాలు...ఫోటోలు

అతి ఎత్తైన ప్రదేశానికో, స్థలానికో, భవనానికో వెళ్లి అక్కడి నుండి మన క్రింద కనబడే ప్రక్రుతి అందాలను తిలకించడం ఎంతో అహ్లాదకరంగా ఉంటుంది.ఎక్కడానికే అసాధ్యమైన కొండలు, దగ్గరకు వెళ్లడానికే భయపడే జలపాతాలూ,కంటికందని చూపువరకు లోతుగా ఉండే లోయలూ ఇలా ఎన్నో కనులకు విందైన అందాలను ప్రక్రుతి మనకు అందించింది.వీటి అందాలను చూడాలనుకున్నా అక్కడికి వెళ్లలేము.కానీ కొన్ని దేశాలలో ఈ ప్రక్రుతి అందాలను తిలకించడానికి వీలుగా ఎత్తైన ప్రదేశాలలో వీక్షణా స్థలాలు ఏర్పరిచేరు.

Ørnesvingen Viewing Platform, Norway

AlpspiX Viewing Platform, Germany

Aiguille du Midi Viewing Platform, France

Pulpit Rock, Norway

Langkawi Sky Bridge, Malaysia

Rainforest Observation Tower, Panama

Grand Canyon Skywalk, USA

Aurland Lookout, Norway


Dachstein Sky Walk, Austria

Canopy Tower, ‏Panama

2 comments:

  1. thrilling photos.there is a railway bridge in our own nallamala forest built at a great altitude between two mountains.

    ReplyDelete