Tuesday, February 21, 2012

అమెరికా రక్షణ శాఖ అభివ్రుద్ది చేస్తున్న వింత రోబోలు...ఫోటోలు మరియూ వీడియో

600 బిల్లియన్ డాలర్ల కు పైనే బడ్జెట్ వేసుకుని రోబోటిక్ టెక్నాలజీ రంగంలో పరిశోధనలు చేస్తున్న అమెరికా ప్రయత్నాలు మిగిలిన ప్రపంచానికి ఆశ్చర్యంకలిగిస్తోంది.అమెరికా వారి డిఫెన్స్ అడ్వాన్స్ డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ చేస్తున్న తీవ్రమైన పరిశోధనలు అమెరికన్ మిలటరీ రంగానికేనని అనుకుంటున్నారు.

BigDog



Nano Hummingbird Drone



LittleDog



RiSE Climbing Robot



PetMan



Crusher



BigDog with Horns

1 comment: