Sunday, February 12, 2012

అతిచిన్న మొబైల్ ఫోనులు...ఫోటోలు

మొబైల్ ఫోన్ అంటేనే చిన్నదిగా, గుప్పిట్లో పెట్టుకుని మాట్లాడేది, జేబుల్లో సరిపోయేదిగానే ఉంటుంది. కానీ ఈ మధ్య వీటికంటే చిన్నవి, బరువు అతితక్కువగా ఉన్నవాటిని తయారుచేసేరు. మరి ఇందులో వచ్చే మేసేజ్ లూ, నెంబర్లూ ఎంత చిన్నగా కనబడతాయో మీరు ఊహించుకోవచ్చు.ఇంటర్నెట్ ఉపయోగాలూ,ఎక్కువ అమరికలు కలిగిన కీ బోర్డ్ వచ్చిన తరువాత చాలామంది పెద్ద మొబైల్ ఫోన్లనే కొంటున్నారని చెబుతున్నారు. కానీ ఈ చిన్న మొబైల్ ఫోన్లకు మార్కెట్ చాలా అధికంగా ఉన్నదట.

Modu Mobile...బరువు 40 గ్రాములు

Xun Chi 138...బరువు 55 గ్రాములు

Firefly Mobile...పిల్లలకోసం ప్రత్యేకంగా తయారుచేయబడినది... బరువు 60 గ్రాములు

Haier Elegance....బరువు 64 గ్రాములు

UTStarcom Slice....బరువు 65 గ్రాములు

LG Migo.... బరువు 70 గ్రాములు

Pantech C300...బరువు 70 గ్రాములు

NEC N930....బరువు 72 గ్రాములు

Cellwatch M500 Watch Phone....రిస్ట్ వాచ్ మొబైల్ ఫోన్

Samsung SGH-E888... బరువు 80 గ్రాములు

రాబోవు కాలంలో మొబైల్ ఫోన్

No comments:

Post a Comment