Sunday, February 19, 2012

ప్రపంచంలోని ఖరీదైన నగరాలు...ఫోటోలు

ఎకనామిస్ట్ ఇంటలిజెన్స్ యూనిట్ వారు వరల్డ్ వైడ్ గా చేసిన సర్వేలో 2012 లో(కాస్ట్ ఆఫ్ లివింగ్ లో) ఖరీదైన నగరాలుగా ఉండబోవు నగరాలను ఎంపిక చేసేరు. 93 దేశాలలో ఉన్నటువంటి 140 నగరాలలో జరిపిన సర్వేను బట్టి ఒక పట్టికను విడుదలచేసేరు. అందులో మొదటి 10 నగరాలు ఇవి.

జ్యూరిచ్...న్యూజీలాండ్

టోక్యో...జపాన్

జనీవా...స్విజర్లాండ్

ఓసాకా...జపాన్

ఓస్లో...నార్వే

ప్యారీస్...ఫ్రాన్స్

సిడ్నీ...ఆస్ట్రేలియా

మెల్బోర్న్...ఆస్ట్రేలియా

సింగపూర్

ఫ్రాంక్ ఫుట్...జర్మనీ

No comments:

Post a Comment