Saturday, February 18, 2012

సముద్రమే గడ్డ కట్టిపోయిందంటే ఊష్ణోగ్రత ఎంత తగ్గిందో!!!...ఫోటోలు

యూక్రైన్ దేశంలో చలికాలం మన దక్షిణ భారతదేశంలోని చలికాలంలాగానే ఉంటుంది. కానీ ఈ సంవత్సరం అక్కడ చలికాలం అక్కడున్నవారిని గడగడ వణికించడమే కాకుండా వారిని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే వారి సముద్ర తీరం(ఒడెస్సా బే)గడ్డ కట్టుకుపోయింది.












3 comments:

  1. మంచి సేకరణ ......ఎప్పటిలాగే

    ReplyDelete
  2. Wonderful photos. Thank you very much for sharing them with us all.

    ReplyDelete