Monday, February 13, 2012

ఉత్తర వియత్నాంలో పడవల గ్రామం...ఫోటోలు

ఉత్తర వియత్నాం సముద్రతీరమైన హాలాంగ్ బే లో ఉన్న 366 ద్వీపాలలో క్యాట్ వా దీవి కొంచం పెద్దది. ఈ హాలంగ్ బే లో ఉన్న ద్వీపాలలో ఉన్న భూమి చాలా మేరకు కొండలతోనూ,కొండ రాళ్లతోనూ నిండి ఉంటుంది. కనుక ఈ భూమి వ్యవసాయానికి పనికిరాదు. అందువలన క్యాట్ వా దీవిలో తప్ప మరే ద్వీపంలోనూ ఎవరూ ఉండరు.ఈ క్యాట్ వా దీవిలోనూ భూమి మీద ఇళ్లు కట్టుకుని ఉండడం చాలా కష్టం.అందువలన ఇక్కడి ప్రజలు ఫిషింగ్ మీద ఆధారపడి బ్రతుకుతెరువు సాగిస్తారు. ఇళ్లను తమ పడవల మీదే కట్టుకుని బ్రతుకుతున్నారు.











2 comments: