Saturday, February 25, 2012

ప్రెడేటర్ రూపం కలిగిన పూవులు...ఫోటోలు

ప్రెడేటర్ సినిమాల వరుస ఇంకా ముగింపుకు రాలేదు. కానీ ప్రెడేటర్ రూపం కలిగిన పువ్వులను కనుగుని ఆశ్చర్యపోయేరు.అచ్చు ప్రెడేటర్ సినిమాలోని ప్రెడేటర్ రూపం ఎలా డిజైన్ చేసేరో, అచ్చు అలాగే ఉన్న ఈ పూవులను బాట్ పూవులు అని పిలుస్తారట.చైనా,తాయ్ లాండ్ మరియూ బర్మాలలో ఈ పూవులను చూడవచ్చునని తెలిపేరు.










No comments:

Post a Comment