Thursday, February 9, 2012

జీవం ఉన్న చిన్న ప్రాణులతో కీ చైన్లు...ఫోటోలు

జంతు సంరక్షణలొ చైనా దేశానికి పెద్ద చరిత్రేమీ లేదు. వారు చిన్న చిన్న ప్రాణులతో పందాలు కట్టి ఆడుకుంటారని అందరికీ తెలుసు. కానీ ఈ మధ్య చైనా దేశంలో జరుగుతున్న కొత్తరకం జంతు హింస గురించిన ఒక వార్త ప్రపంచాన్నే షాక్ కు గురిచేసింది. అక్కడ ఫ్రాణంతో ఉన్న చిన్న చిన్న జీవులతో(ముఖ్యంగా చేపలు)కీ చైన్స్ తయారుచేసి అమ్ముతున్నారట. ట్రాన్స్ పరంట్ ప్లాస్టిక్ ప్యాకెట్ లలో ఆక్సిజన్ నిండిన నీరుపోసి అందులో చేపలూ, మరేవో ప్రాణులను ఉంచి వాటిని కీ చైన్స్ గా అమ్ముతున్నారు. ఆ ప్యాకెట్లో ఉండే అక్సిజనేటడ్ నీటిలో ఆ ప్రాణులు 6 రోజులకంటే ఎక్కువ రోజులు బ్రతకవుట.










No comments:

Post a Comment