Tuesday, February 7, 2012

అంగ వైకల్యం బలహీనం కాదు..ఫోటోలు

ప్రపంచవ్యాప్తంగా సుమారు 600 మిల్లియన్ ప్రజలు అంగ వైకల్యం తో జీవిస్తున్నారు. సమాజం వారిని ఎన్నో ముఖ్యమైన విషయాలలో వారికి ముఖ్యత్వం ఇవ్వడంలేదు. అంగ వైకల్యం గానీ లేక వీల్ చైర్లో ఉన్నంతమాత్రానా మేము వేరుకాదని వారు నిరూపించుకోవడానికి ఎన్నో వాలింటరీ సంఘాలు వారికి సహాయపడుతున్నాయి.టెక్నాలజీ పెరుగుతున్న ఈ రోజుల్లో అంగ వైకల్యం ఒక బలహీనం కాదని నిరూపిస్తున్నరు కొందరు.













3 comments:

  1. అన్నీ బాగా వుండి ఏడిచి చచ్చే వాళ్ళు ఈ ఫోటోలు చూసి సిగ్గు పడాలి.

    ReplyDelete
  2. salute............
    we have to take inspiration from them

    ReplyDelete