Monday, February 6, 2012

అగ్గిపుల్లలతో సంచలనాత్మకమైన విగ్రహాలు...ఫోటోలు

ఇంగ్లాండుకు చెందిన కళాకారుడు డేవిడ్ మాచ్ వేలకొలది అగ్గిపుల్లలను ఉపయోగించి విగ్రహాలను తయారుచేసేరు. అగ్గిపుల్లలను వెలిగించి,కాల్చి బొడిపలు నల్లబడేటట్లు చేస్తారు. రంగులకోసం ఆయన జపాన్లో తయారైన రంగురంగుల అగ్గిపుల్లలను ఉపయోగించేవారు.జపాన్ వారు అగ్గిపుల్లలను రంగురంగులుగా తయారుచేస్తారు.అవి కాలిపోయిన తరువాత వాటి బొడిపలు నల్లగా కాకుండా ఏ రంగుతో తయారుచేసినవో ఆ రంగులో ఉంటాయి.











5 comments: