Sunday, February 12, 2012

60 సంవత్సరాలు తిరుగులేని బ్రిటీష్ చక్రవర్తిగా మహారాణి ఎలిజబెత్ II...ఫోటోలు

ఎలిజబెత్ II (ఎలిజబెత్ అలెగ్జాండ్రా మేరీ, జననం ఏప్రిల్ 21, 1926) కామన్వెల్త్ రాజ్యాలుగా తెలిసిన 16 స్వతంత్ర సార్వభౌమ దేశాలను పాలిస్తున్న మహారాణి. 60 సంవత్సరాలకు ముందు ఫిబ్రవరి 6 1952 లో అమె మహారాణి సిం హాసనం చేపట్టేరు. 60 సంవత్సరాలుగా అమె మహారాణిగా ఉండటాన్ని డైమండ్ జూబ్లీగా జరుపుకోవాలని బ్రిటీష్ ప్రభుత్వం నిర్ణయించుకొన్నది. ఈ డైమండ్ జూబ్లీ సంబరాలను బ్రిటీష్ ప్రభుత్వం జూన్ 2012 లో అధికారపూర్వకంగా మొదలుపెడుతోంది.ఈ సందర్భంగా విక్టోరియా మరియూ ఆల్బర్ట్ మ్యూజియం లో అమె చిత్ర పఠాలను ఉంచేరు.












No comments:

Post a Comment