Monday, February 20, 2012

1.అతిచిన్న ఊసరవెల్లి.....2.అతిపెద్ద లాప్ టాప్...ఫోటోలు

1.అతిచిన్న ఊసరవెల్లి.....ఆఫ్రికా ఖండంలోని మడగాస్కర్ లో అతిచిన్న ఉసరవెల్లిని కనుగొన్నారు. దీని పొడవు 16 మిల్లీమీటర్లు.








2.అతిపెద్ద లాప్ టాప్....లాప్ టాప్ అంటేనే చిన్న కంప్యూటర్. సులువుగా ఎక్కడికిపడితే అక్కడికి తీసుకువెళ్లెందుకోసం తయారుచేయబడినది.ఫ్యూజిస్ట్-సీమన్స్ వారు ఒక ఎక్జిబిషన్ కోసం అతి పెద్ద లాప్ టాప్ ను తయారుచేసేరు. ఎంత పెద్దదో ఫోటో చూసి తెలుసుకోండి.



No comments:

Post a Comment