Wednesday, February 29, 2012

వింత జంతువులు...ఫోటోలు(పార్ట్-1)

ప్రపంచంలో 24 వింత జంతువులు ఉన్నాయట.
Aye-aye

Blobfish

Emperor Tamarin

Saki Monkey

Tapir

Sun Bear

Hagfish

Star-nosed Mole

Proboscis Monkey

Pink Fairy Armadillo

Axolotl

Alpaca

బ్రహ్మాండమైన మెకానికల్ ఏనుగు...ఫోటోలు మరియూ వీడియో

సైన్స్ ఫిక్షన్ కధలకు నేత అని చెప్పబడే జూలస్ వర్నే జ్ఞాపకార్ధం ఫ్రాన్స్ దేశ మెకానికల్ కళాకారుడు ఫ్రాంకోయిస్ డిలరోజైరే తాయారు చేసిన ఈ మెకానికల్ ఏనుగు నిజమైన ఏనుగుకు ప్రతిరూపం అని చెబుతున్నారు. నిజమైన ఏనుగులాగానే ఠీవీగా నడవడం,తొండంతో నీళ్ళు జిమ్మటం లాంటివి చేస్తూ ప్రజలను ఆనందపరుస్తోందట.ఈ ఏనుగుమీద ఎక్కి తిరిగిరావచ్చు. దానికి కొంత డబ్బు కట్టాలట.


Tuesday, February 28, 2012

లీపు సంవత్సరం ఎలా లెక్క కడతారు, ఎందువలన ...వీడియో

ఒక కాలెండరు సంవత్సరంలో అదనంగా ఒక రోజు గానీ లేక ఒక నెల గాని అదనంగా ఉంటే, దానిని లీపు సంవత్సరం అంటారు. ఖగోళ సంవత్సరంతో, కాలెండరు సంవత్సరానికి వచ్చే తేడాను సరిచేయడానికి లీపు సంవత్సరాన్ని అమలుచేసారు. ఖగోళ సంవత్సరంలో ఘటనలు ఖచ్చితంగా ఒకే వ్యవధిలో పునరావృతం కావు. కాబట్టి ప్రతి ఏడూ ఒకే సంఖ్యలో రోజులుండే కాలెండరు, ఖగోళ ఘటనలను సరిగా ప్రతిఫలించక, ఏళ్ళు గడిచే కొద్దీ తేడాలు చూపిస్తూ ఉంటుంది. సంవత్సరంకు అదనంగా ఒక రోజునో లేక ఒక నెలనో చేర్చి ఈ తేడాను నివారించవచ్చు.


అరుదైన పెప్సీ రుచులు...ఫోటోలు

దాహంగా ఉండి, చల్లగా ఏదైనా తాగాలనుకున్నప్పుడు చాలామందికి వెంటనే గుర్తుకు వచ్చేది పెప్సీ.కానీ మనం ఈ రుచులతో ఉన్న పెప్సీ తాగలేము. ఎందుకంటే ఇవి కొన్ని దేశాలలొ మాత్రమే దొరుకుతాయి.

ఐస్ క్రీం రుచి..రష్యా

పెప్సీ సమ్మర్ చిల్ ఆపిల్ సోడా... పోలాండ్.

పెప్సీ వెన్నిలా రుచి...కెనడా, అమెరికా.

పెప్సీ సపోటా రుచి...జపాన్ జెర్మనీ,ఫిన్లాండ్.

పెప్సీ యోగర్ట్ రుచి...జపాన్ .

పెప్సీ పైనాపిల్ లెమన్ రుచి...జపాన్.

పెప్సీ కుకుంబర్ రుచి.

పెప్సీ జింజర్ రుచి ...జపాన్

పెప్సీ స్ట్రాబెరీ మిల్క్ రుచి... జపాన్.

పెప్సీ మాంగో చింత రుచి...ఆస్ట్రేలియా.

క్రిస్టల్ రుచి....అమెరికా,కెనడా,ఆస్ట్రేలియా.

పెప్సీ బూం సుగర్ రుచి...జెర్మనీ,ఇటాలీ,స్పెయిన్.

విచిత్రమైన డిజైన్లలో ఉన్న ఈ బోట్లను(పడవలు) చూడండి...ఫోటోలు

Monday, February 27, 2012

పుట్టిన మరుసటిరోజే జీవిత పయనం మొదలుపెట్టిన బాతు పిల్లలు...వీడియో

బంగారు ఆకుతో ఫేషియల్...ఫోటోలు

బంగారం నగల రూపంలోనూ, బిస్కెట్ల(డబ్బు కోసం) రూపంలోనూ మరియూ దంతాల రూపంలోనూ వచ్చేవి. కానీ ఈ మధ్య 24 క్యారట్ల బంగారం ఆకురూపంలో ఫేషియల్ బ్యూటీ ట్రీట్మెంట్ కోసం తయారుచేస్తున్నారు. ప్రపంచం ఎన్ని అర్ధీక ఇబ్బందులకు లోనైనా మనుష్యులు తమ అందం కోసం ఎంతైనా ఖర్చుపెడతారు అనడాటానికి ఇదే నిదర్శనం. బంగారు ఆకుతో ఫెషియల్ చేసుకుంటే ఆ బంగారానికి ఉండే మెరుపు తమ ముఖానికి వస్తుందని నమ్ముతున్నారు.