Tuesday, November 29, 2011

మరుగుజ్జు వృక్షాలు... ఫోటోలు

బోన్సాయి (ఆంగ్లం Bonsai) చెట్లను వామన వృక్షాలు లేదా మరుగుజ్జు వృక్షాలు అని పిలుస్తారు. లోతు తక్కువగల ట్రేలు లేదా కంటైనర్ లలో ఏళ్ళ తరబడి పెంచే వాటినే బోన్సాయి చెట్లు అంటారు. మరుగుజ్జు చెట్లను ఇళ్ళలో సరైన ప్రదేశంలో ఉంచితే ఇంటి అందం పెరుగుతుంది. జపాన్ దేశ ప్రజలు వీటిని ఎక్కువగా ఇష్టపడతారు.
No comments:

Post a Comment