Sunday, November 27, 2011

కొండచిలువతో స్నేహం చేసిన బాలుడు...ఫోటోలు

కంబోడియా దేశంలో 7 ఏళ్ళ బాలుడు మరియూ 220 పౌండ్ల బరువున్న కొండచిలువ స్నేహితులంటే నమ్ముతారా? నమ్మలేము...కాని ఇది నిజం. ఈ బాలుడు 3 నెలల వయసప్పుడు ఒక కొండచిలువ పాము పిల్లతో ఆడుకునేవాడట. అక్కడున్న జూ అధికారులు బాలుడియొక్క రక్షణార్ధం ఆ పాము పిల్లను దూరంచేసేరట. కానీ ఆ పాముకూ, బాలుడికీ మధ్య ఉన్న స్నేహం తెలుసుకుని ఆ పామును ఆక్కడే వదలిపెట్టేరట. బాలుడి తల్లితండ్రులుగానీ, బంధువులుగానీ మరియూ వారి ఇంటికి చుట్టుప్రక్కల ఉన్నవారుగానీ ఆ పాము అక్కడుంటటానికి అభ్యంతరం తెలుపలేదట. ఆ పాముకు "చమ్రోయున్" అని పేరుపెట్టేరు. ఇప్పుడు ఆ పాముకూ మరియూ ఆ బాలుడికీ 7 ఏళ్ళ వయసుట.
2 comments: