Saturday, November 26, 2011

ఇంగ్లాండ్లోని హల్ బుర్ణే మ్యూజియంలో "లైట్ల క్షేత్రం"...ఫోటోలు

లైట్ల క్షేత్రాలు అమర్చడంలో బ్రిటీష్ లైటింగ్ డిజైనర్ బ్రూస్ మున్రో పేరుగల వ్యక్తి. బ్రిటన్ లోని హాల్ బుర్ణే మ్యూజియంలో అతను ఏర్పాటుచేసిన "లైట్ల క్షేత్రం" ఈ నెల 26 నుండి జనవరి 8 2012 వరకు ప్రజలు చూడటం కొరకు ఉంచుతారు.












ఫోటో క్రెడిట్:...మాట్ కార్డీ/గెట్టీ ఇమేజస్.

No comments:

Post a Comment