Friday, November 25, 2011

సౌత్ జ్యార్జియా లొ ఉన్న అతిపెద్ద పెంగ్విన్ కాలనీ...ఫోటోలు

ప్రపంచంలోనే అతిపెద్ద డే కేర్ సదుపాయం లా కనబడే ఈ చోట్లో ఉన్నది వేలకొలది పెంగ్విన్ కుటుంబాలు. తమ పిల్లలను సబ్ జీరో టెంపరేచర్ నుండి కాపాడుకోవటానికి పెంగ్విన్లు ఈ చోట గుమికూడతాయట. ఇలా గుంపుగా ఉంటే అన్య ప్రాణుల దగ్గర నుండి వాటిని అవే కాపాడుకోగలవట.గుంపుగా ఉంటే అక్కడి వాతావరణం వాటికి కొంచం వెచ్చదనం కలిగిస్తుందట.పెంగ్విన్ పిల్లలు 13 నెలలవరకు తమ శరీర ఉష్ణోగ్రతను కట్టుదిట్టం చేసుకోలేవట.అంతవరకు తమ పిల్లలను తమ రక్షణలోనే ఉంచుకుంటాయట.


2 comments: