Thursday, November 24, 2011

జపాన్ వారు తయారుచేసిన ఈ రెండింటినీ చూడండి...ఫోటోలు

బ్యాటరీతో నడిచే ఆటో

లితియం బ్యాటరీతో నడిచే ఈ ఆటో 25 మైళ్ల వేగంతో వెల్లగలదట. 4 గురు కూర్చో గలిగే ఈ ఆటోను 6 లక్షల రూపాయలకు అమ్ముతున్నారు.







బంగారు క్రిస్మస్ చెట్టు
టోకియో లోని ఒక బంగారు జ్యువలరీ షాపులో ఈ బంగారు క్రిస్మస్ చెట్టును అలంకరనార్ధం ఉంచేరు. 2.4 మీటర్ల ఎత్తుగల ఈ బంగారు చెట్టును 12 కే.జీ ల బంగారంతో తయారుచేసేరట. దీని ఖరీదు 2 మిల్లియన్ డాలర్లట.






No comments:

Post a Comment