Wednesday, November 23, 2011

సోలార్ కార్లు...ఫోటోలు

ఆస్ట్రేలియాలో 2 సంవత్సరాలుగా సోలార్ తో నడిచే కార్లతో పోటీలు జరుపుతున్నారు. ఈ కార్ల వలన పెట్రోల్, డీజల్ కొనే పనిలేదు మరియూ వాతావరణ కాలుష్యం అసలే లేదు. మామూలు కార్ల కన్నా వేగం కూడా ఏక్కువేనట. త్వరలో ఇలాంటి సోలర్ తో నడిపే కార్లు తయారౌతాయట.










No comments:

Post a Comment