Wednesday, November 30, 2011

7వ శతాబ్ధపు చైనా వారి రాతి శిల్ప కళ...ఫోటోలు

చైనాలోని చాంగ్ క్విన్ అనే చొట ఉన్నటువంటి ఈ డజూ రాక్ కార్వింగ్స్ చాలా ప్రశిద్ది చెందినవి.7వ శతాబ్ధములోనే చెక్క బడిన ఈ శిల్పాలు సుమారు 50,000 కు పైగా ఉన్నాయట.










Tuesday, November 29, 2011

సూక్ష్మాకార వండర్ లాండ్...వీడియో

పూర్తి స్క్రీన్లో చూడండి


అలాస్కా(అమెరికా)లొని అందమైన రంగుల ఐస్ విగ్రహాలు...ఫోటోలు












మరుగుజ్జు వృక్షాలు... ఫోటోలు

బోన్సాయి (ఆంగ్లం Bonsai) చెట్లను వామన వృక్షాలు లేదా మరుగుజ్జు వృక్షాలు అని పిలుస్తారు. లోతు తక్కువగల ట్రేలు లేదా కంటైనర్ లలో ఏళ్ళ తరబడి పెంచే వాటినే బోన్సాయి చెట్లు అంటారు. మరుగుజ్జు చెట్లను ఇళ్ళలో సరైన ప్రదేశంలో ఉంచితే ఇంటి అందం పెరుగుతుంది. జపాన్ దేశ ప్రజలు వీటిని ఎక్కువగా ఇష్టపడతారు.
















Monday, November 28, 2011

కొన్ని అందమైన ప్రదేశాలు...ఫోటోలు

Four Seasons Hotel - Bora Bora

Plitvice Lakes – Croatia

Lucca, Tuscany, Italy.

Norway Alesund Birdseye of City

Benteng Chittorgarh, India

Ice skating on Paterswoldse Meer Lake, Groningen in the Netherlands

Capilano Suspension Bridge, Vancouver, British Columbia

Verdon, Provence, France

The Gardens at Marqueyssac

Petra – Jordan

Multnomah Falls

Sunday, November 27, 2011

నాసా వారు "మార్స్" కు పంపిన క్యూరియాసిటీ రాకెట్...2 వీడియోలు





కొండచిలువతో స్నేహం చేసిన బాలుడు...ఫోటోలు

కంబోడియా దేశంలో 7 ఏళ్ళ బాలుడు మరియూ 220 పౌండ్ల బరువున్న కొండచిలువ స్నేహితులంటే నమ్ముతారా? నమ్మలేము...కాని ఇది నిజం. ఈ బాలుడు 3 నెలల వయసప్పుడు ఒక కొండచిలువ పాము పిల్లతో ఆడుకునేవాడట. అక్కడున్న జూ అధికారులు బాలుడియొక్క రక్షణార్ధం ఆ పాము పిల్లను దూరంచేసేరట. కానీ ఆ పాముకూ, బాలుడికీ మధ్య ఉన్న స్నేహం తెలుసుకుని ఆ పామును ఆక్కడే వదలిపెట్టేరట. బాలుడి తల్లితండ్రులుగానీ, బంధువులుగానీ మరియూ వారి ఇంటికి చుట్టుప్రక్కల ఉన్నవారుగానీ ఆ పాము అక్కడుంటటానికి అభ్యంతరం తెలుపలేదట. ఆ పాముకు "చమ్రోయున్" అని పేరుపెట్టేరు. ఇప్పుడు ఆ పాముకూ మరియూ ఆ బాలుడికీ 7 ఏళ్ళ వయసుట.