Tuesday, September 27, 2011

అంతరిక్షం నుండి భూమి...ఫోటోలు

మనం ఎంతో అద్రుష్టవంతులం. ఎందుకంటే అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ నుండి ఆస్ట్రోనట్స్ పంపిస్తున్న భూమి యొక్క అందమైన ఫోటోలను చూడగలుగుతున్నాము. కాబట్టి మనం వారికి అభివందనములు చెప్పాలి. వీరు పంపిన ఈ నిజమైన ఫోటోలను చూడటానికి ముందు హాలీవుడ్ తయారుచేసిన భూమి బొమ్మలను మాత్రమే చూడగలిగేము.

2 comments: