Thursday, September 29, 2011

చిన్న వయసు మేధావులు...ఫోటోలు

Kim Ung-Yong...Korea: Attended University at age 4, Ph.D at age 15; world’s highest IQ.



Gregory Smith...USA: Nominated for a Nobel Peace Prize at age 12.


Akrit Jaswal...India: The Seven Year-Old Surgeon.


Cleopatra Stratan...Romania: a 3 year old singer who earns 1000€ per song.


Aelita Andre....Australia: The 2-year-old artist who showed her paintings in a famous Gallery.



Fabiano Luigi Caruana....Italy: a chess prodigy who became the youngest Grandmaster at age 14.


Elaina Smith...Britain: youngest agony aunt aged 7.చిన్న వయసులోనే పెద్దవారికి సలహాలు ఇచ్చి వారి సమస్యలకు దారి చూపుతుందట. అందువలన రోజుకు ఒక గంట రేడియో ప్రోగ్రాం స్లాట్ ఇచ్చేరు.

పులి-కుక్క స్నేహం,ఆటలు...వీడియో

3 కిలోమీటర్ల పొడవు గల డ్రెస్స్ తో ఇటాలీ పెళ్ళి కూతురి పెళ్ళి...ఫోటోలు మరియూ వీడియో

ఇటాలీ దేశంలో ఒక పెళ్ళి కూతురు తన పెళ్ళికి 3 కిలోమీటర్ల పొడవ గల డ్రెస్ తో పెళ్ళిచేసుకోవటంవలన కాసల్ డీ ప్రిన్సీస్ అనే గ్రామం స్తంభించిపోయింది. ఆ పెళ్ళి ఫోటోలనూ మరియూ వీడియో ఇక్కడ చూడవచ్చు.







Tuesday, September 27, 2011

లారీల మీద 3D బొమ్మలతో వాణిజ్య ప్రకటనలు....ఫోటోలు















రకరకాల చీమలు.....ఫోటోలు

ఈ క్రింది ఫోటోలలో మీరు చూస్తున్న చీమలు చాలా అరుదైనవి. ప్రపంచ మొత్తం మీద 12,000 రకాల చీమలున్నైయని చెబుతున్నారు. వాటిలో అధికముగా కనబడే రకాలలో కొన్నిటిని ఇక్కడ చూడవచ్చు.


Honeypot Myrmecocystus Ants........Deserts of North America.


Harpegnathos saltator Ants............India.


Podomyrma Ants..........South Australia.


Malagasi Ants..........Rain forest dwellers.


Cecropia Ants............Neotropical forests.


Thaumatomyrmex Ants.......America.


Amblyopone trigonignatha......North America.

అంతరిక్షం నుండి భూమి...ఫోటోలు

మనం ఎంతో అద్రుష్టవంతులం. ఎందుకంటే అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ నుండి ఆస్ట్రోనట్స్ పంపిస్తున్న భూమి యొక్క అందమైన ఫోటోలను చూడగలుగుతున్నాము. కాబట్టి మనం వారికి అభివందనములు చెప్పాలి. వీరు పంపిన ఈ నిజమైన ఫోటోలను చూడటానికి ముందు హాలీవుడ్ తయారుచేసిన భూమి బొమ్మలను మాత్రమే చూడగలిగేము.