Monday, August 29, 2011

యూ.ఎఫ్.ఓ (U.F.O)ను వెంటాడుతున్న జెట్ విమానాలు....2 వీడియోలు

2003 లో యూక్రైన్ దేశంలో జరిగిన ఏర్ షో లో అనుకోకుండా ఒక యూ.ఎఫ్.ఓ కనబడిందట. ఏర్ షో లో పాల్గొన్న జెట్ విమానాలలో 2 జెట్ విమానాలు ఆ యూ.ఎఫ్.ఓ ను వెంటాడినై. కొన్ని నిమిషాల తరువాత యూ.ఎఫ్.ఓ ను వెంటాడిన విమానాలలో ఒక్ జెట్ విమానం ప్రమాదానికి గురై పడిపోయింది. ఏర్ షో ను వీడియో తీస్తున్న వారు, వారు తీసిన వీడియో ఫుటేజ్ లో యూ.ఎఫ్.ఓ కు దగ్గరగా ఒక ఆయుధం జెట్ విమానానికి తగలడం చూసేరు. ఆ తరువాత ఎంత పరిశోధన చేసినా ఆ యూ.ఎఫ్.ఓ గురించి తెలుసుకోలేక పోయేరట.




No comments:

Post a Comment