Wednesday, August 31, 2011

తిరుమల కొండలో స్వామివారి ఆకారం..ఎప్పుడైనా చూసేరా...ఫోటోలు

ఇది తిరుమల కొండ


ఈ ఫోటోను 90 డిగ్రీలు వెనుకకు తిప్పితే


మీకు ఇంకా ఏమైనా కన్ ఫ్యూషన్ ఉంటే ఈ ఫోటో చూస్తే అర్ధమౌతుంది


......నేను ఇంతవరకు తిరుమల కొండ ఇలా స్వామివారి రూపంతో ఉంటుందని అనుకోలేదు.......

7 comments:

  1. ఇది ఎప్పుడొ బి.సి నాడే కనిపెట్టేసారు... యూ ఆర్ వెరే లేట్ .. కాని మీ పోస్ట్ లో ఫుటోలు, కదిలే చిత్రాలు బావుంటాయి..

    ReplyDelete
  2. The same in following blog: In same words...

    http://kirankumarvakada.blogspot.com/2011/09/blog-post.html?showComment=1314883034236#c9181317194943617961

    యువరానర్...
    ఎవరు ఎవర్ని ముందుగా కాపీ కొట్టారు? ఈ విషయం ఎప్పుడో నాలుగైదేళ్ళ కిందటే న్యూస్ పేవర్లలో వచ్చినా సరే ఏదో కొత్తగా కనిపెట్టినట్టు, మీమీ బ్లాగుల్లో మీ సొంత అభిప్రాయాన్ని ఇలా మరీ అక్షరం పొల్లు లేకుండా కాపీ కొట్టేరెందుకు.. I object this

    ReplyDelete
  3. చాలా బాగుందండి. నాకు ఇంతకుముందు దీని గురించి తెలియదు. అయితే చిత్రాన్ని అలాగే చూసినా కూడా అనంతపద్మనాభస్వామి వారు పవళించినట్లుగా , పడుకున్న భంగిమలో ముఖము కనిపిస్తోంది.

    ReplyDelete
  4. మీ బ్లోగ్ చాలా బాగుంది. Very nice photos and content. I am following your blog. I have started my blog in Telugu recently. Do visit and leave your comments/suggestions. Thank you

    Anamika
    http://sakhiyaavivarinchave.blogspot.com/

    ReplyDelete
  5. MEE IDEA CHAALA BAGUNDI.COPY AINAPPATIKI NITYASATYAM KANUKA EPPUDUU NUTHANAMGANE UNTUNDI.ANDUKE MANAVALLU KONDAGURUTHULU PETTARU.

    S.S.PRASAD
    HYDERABAD 8886873768

    ReplyDelete