Wednesday, April 27, 2011

రికార్డుస్థాయిలో బంగారం ధరలు...బంగారం ఎగుమతులకై విదేశాలలో తయారవుతున్న బంగారం.... ఫోటోలు

బంగారం ధరలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి.

బంగారం ధర పెరగడం సామాన్యుడికి శరాఘాతంగా మారింది. భారత్‌లో తగిన ఉత్పత్తి లేకపోవడం, ఆయా దేశాల బంగారం ఎగుమతులపై భారీగా పన్ను వడ్డింపుల చర్యలు బంగారం రేటు భగభగ లాడడానికి కారణంగా కనిపిస్తున్నది.
ప్రపంచములోనే అతి పెద్ద బంగారు నాణెము.....ఇది కెనడా లో ఉన్నది. 100 కిలోగ్రాముల బరువుగల ఈ నాణెము 53 సెంటీమీటర్ల డైయా మీటరూ మరియూ 1 ఇంచ్ తిక్నెస్స్ కలిగినది.ప్రపంచములోనే అతిపెద్ద బంగారు ఖడ్డి.......220 కిలోగ్రాముల బరువున్న ఈ ఖడ్డీ తైవాన్ మ్యూజియంలో ఉన్నది.

No comments:

Post a Comment