Saturday, April 30, 2011

బొమ్మలతో చేసిన అద్భుతమైన ఈ (శిల్ప)కళ ను చూడండి...ఫోటోలు

ప్రసిద్ది చెందిన అమెరికన్ చిత్రకారుడు,శిల్పకళా కారుడు "క్రిష్ కుక్ సే" గీసే ప్రతి చిత్రం వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. ఆయన తాను గీసే ప్రతి చిత్రం లోనూ,తయారు చేసే శిల్పకళలోనూ మానవులు ఈ కఠిన మైన ప్రపంచంలో ప్రధాన సూత్రధారులని చెబుతూ ఉంటారు.

ఈయన పిల్లలు ఆడుకునే బొమ్మలతోనూ,ఇతర బొమ్మలతోనూ మరియూ కొన్ని రకాల యంత్ర సామగ్రితోనూ తయారుచేసిన (శిల్ప)కళను ఈ క్రింది ఫోటోలలో చూడండి.
రాజగ్రుహ పెళ్ళిల్లు....ఫోటోలు

Prince William (UK).......Prince William and Kate Middleton..........On Friday, 29 April 2011


Prince Charles (UK)........Prince Charles and Lady Diana took place on 29th July 1981


King Abdullah (Jordan)............Princess of Jordan and Queen Rania in 2004


Princess Hajah Majeedah Nuurul Bulqiah (Brunei).....Princess Hajah Majeedah Nuurul Bulqiah and Khairul Khalil in 2010


Prince Frederik (Denmark).....Prince Frederik and Mary Donaldson,May 14,2004


Prince Ranier (Monaco)...........Prince Ranier and Hollywood film star Grace Kelly


Princess Victoria (Sweden).........Princess Victoria of Sweden and Daniel Westling in 2010.


Prince Philippe (Belgium)............Prince Philippe and Mathildd’Udekem d’Acoz e in 1999.


Queen Beatrix (Netherlands)..........Queen Beatrix married Claus von Amsberg in March 1966

Friday, April 29, 2011

ప్రపంచంలోని ఎత్తైన స్మారకాలు...ఫోటోలు

Motherland, Kiev, Ukraine......The statue itself is 62 meters (203 feet) tall, the overall height is 102 meters(335 feet).


"The Motherland” statue, Volgograd, Russia.....84 meter (276 feet) tall, 7900 ton sculpture, located at Mamayev Kurgan in Volgograd.


Statue of Liberty, Liberty Island, New York.....93 meters (305 feet) tall statue standing at Liberty Island, New York in the mouth of the Hudson River in New York Harbor.


Statue of Peter I, Moscow, Russia.....This statue is 94 meters (308 feet) tall.


Statue of Lanshan Buddha, Lanshan, China......Buddha near Lanshan, China, Lanshan. 71 meters (233 feet) tall.


Yellow Chinese emperors Huangdi and Yandi, China.....103 meters (338 feet) tall statues.


Buddhist statue of Guanyin, Sanya, China......The Guanyin statue is 108-meter (354 feet).


Ushiku Daibutsu, Ushiku, Japan.....120m (394 feet) above the ground, including the 10 m (33 feet) high base and 10 m (33 feet) high lotus platform.


Washington Monument, Washington, USA..... The monument, made of marble, granite, and sandstone, is both the world’s tallest stone structure and the world’s tallest obelisk, standing 555 feet 5⅛ inches (169.294 m).


Gateway Arch, Missouri, USA......630 feet (192 m), it is the tallest man-made monument in the United States, Missouri’s tallest accessible building, and the largest architectural structure designed as a weighted or flattened catenary arch.

Thursday, April 28, 2011

"పాముల గుడి"... వివరాలు మరియూ ఫోటోలు

ఆసియా ఖండం ఆశ్చర్య పరిచే వీషయాలతో నిండినదని చెప్పవచ్చు. ఈ ఖండంలో నుండి ప్రతి రోజూ ఆశ్చర్య పరిచే ఏదో ఒక విషయం బయటకు వస్తుంది, అందరినీ ఆశ్చర్య పరుస్తుంది. ఈ క్రింది ఫోటోలలో మీరు చూడబోయేది కూడా మనల్ని ఆశ్చర్య పరిచే ఒక విషయమే. అదే "పాముల గుడి".

మలేసియా దేశములోని పెనాంగ్ ప్రదేశం లో ఈ గుడి ఉన్నది. బహుశ దీనిని ప్రపంచములోనే మొట్టమొదటి పాముల గుడి అని చెప్పవచ్చు.
ఈ గుడి అన్ని గుడుల కన్నా వేరైనది. ఈ గుడిలో వందలకొలది పాములు ఉన్నాయి. అందులో చాలా పాములు అత్యధిక విషపూరిత పాములట. కానీ ఈ గుడికి వచ్చేవారికి భయంలేదట. కారణం ఈ గుడిలోని పాములు స్నేహపూరితంగా ఉంటాయట.

ప్రతి గుడి వెనుక కధకు ఒక పురాణపురుషులుంటారని చెబుతూంటారు. ఈ గుడిని నిర్మించింది చోర్ సూ కోంగ్ అనే ఒక మత గురువు. ఈయన ఇక్కడ ఉన్నప్పుడు అక్కడికి వచ్చిన పాములకు అక్కడ నివాసం కలిపించేరట. దీన్ని సుస్వాగతంగా తలచి అనేక పాములు అక్కడకు చేరుకున్నాయట.

ఇక్కడి పాములను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు విషపూరితిమైన పాములు మనుష్యులను చూసి బుసలు కొట్టకుండా స్నేహంగా తిరగడం, కనిపించడానికి కారణం చోర్ సూ కోంగ్ గారి మహిమే నని చెబుతున్నారు.Wednesday, April 27, 2011

రికార్డుస్థాయిలో బంగారం ధరలు...బంగారం ఎగుమతులకై విదేశాలలో తయారవుతున్న బంగారం.... ఫోటోలు

బంగారం ధరలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి.

బంగారం ధర పెరగడం సామాన్యుడికి శరాఘాతంగా మారింది. భారత్‌లో తగిన ఉత్పత్తి లేకపోవడం, ఆయా దేశాల బంగారం ఎగుమతులపై భారీగా పన్ను వడ్డింపుల చర్యలు బంగారం రేటు భగభగ లాడడానికి కారణంగా కనిపిస్తున్నది.
ప్రపంచములోనే అతి పెద్ద బంగారు నాణెము.....ఇది కెనడా లో ఉన్నది. 100 కిలోగ్రాముల బరువుగల ఈ నాణెము 53 సెంటీమీటర్ల డైయా మీటరూ మరియూ 1 ఇంచ్ తిక్నెస్స్ కలిగినది.ప్రపంచములోనే అతిపెద్ద బంగారు ఖడ్డి.......220 కిలోగ్రాముల బరువున్న ఈ ఖడ్డీ తైవాన్ మ్యూజియంలో ఉన్నది.