Monday, January 31, 2011

ప్రక్రుతే మరో ప్రపంచమట ...ఫోటోలు

ప్రక్రుతే మరో ప్రపంచం. కొన్ని ప్రక్రుతీ వైపరీత్యాలకు మానవులే కారణం అని చెబుతున్నారు. అదే ప్రక్రుతి మనకు ఎన్నో ఆనందాలను అందిస్తోంది, కనులకు విందు చేస్తోంది. ఎప్పుడో ఒకప్పుడే కనిపించి మనల్ని ఆనందపరిచే కొన్ని ప్రక్రుతి అందాలను ఒక ఫోటోగ్రాఫర్ తన కెమేరా లో బంధించేడు. ఆయన తీసిన ఫోటోలే ఇవి.

విశ్వములో ఏమున్నదో మనలోనూ అదే ఉన్నది ( సైంటిఫికల్ ఎక్స్ ప్లైన్)...వీడియో

Friday, January 28, 2011

పాల లాంటి తెల్లటి నురుగు నీటి సముద్రం...ఫొటోలు

కపసీనో తీరం (Cappuccino coast) అంటారట. ఇలా ఎప్పుడైనా ఒక సారే జరుగుతుందట. పెను తుఫాన ఏర్పడినప్పుడు బలంగా ఏర్పడే సముద్రపు నీటి అలలు సముద్రంలోని ఉప్పుతోనూ,సముద్రపు నీటిలో చనిపోయిన సముద్రపు నీటి ప్రాణులతోనూ కలిసినప్పుడు ఆ సముద్రపు నీరు ఇలా తెల్లగా పాల లాంటి చిక్కదనంగా మారుతుందట. ప్రతి పెను తుఫానకూ ఇలా జరగదట.ఎప్పుడైనా ఒకసారి జరుగుతుందట.

కేప్ టౌన్ సముద్ర తీరం లో ఒకసారి ఇలా ఏర్పడినప్పుడు తీసిన ఫొటోలు. ఇది చాలా అరుదైన సంఘటన కాబట్టి ఈ నీటి అలలను చూసినవారు కూడా తక్కువగానే ఉంటారట.

కైనటిక్ ఎనర్జీ తో కదిలే యంత్రం...వీడియో

ప్రపంచంలోని కొన్ని పెద్ద షాపింగ్ మాల్స్...ఫోటోలు

Golden Resources Mall (6.0 million sq ft).......outside Beijing

Central World (4.62 million sq ft)............Thailand

Dubai Mall (3.77 million sq ft)........Burj Khalifa complex.....Dubai

West Edmonton Mall (3.77 million sq ft)........Alberta.Canada

SM Megamall (3.6 million sq ft).........Metro Manila

Istanbul Cevahir (3.47 million sq ft).....Istanbul

Berjaya Times Square (3.44 million sq ft)......Kuala Lumpur

Siam Paragon (3.22 million sq ft)....Bangkok

Thursday, January 27, 2011

పొలాలలో "పంట వలయాలు"(Crop Circles) ఏర్పడటం మీరు విన్నారా? వాటిని చూసేరా?...ఫోటోలు మరియూ వీడియో

పొలాలలో పంట వలయాలు ఏర్పడటాన్ని "ఒక అద్భుతం" అని చెబుతున్నారు. ప్రపంచములోని చాలా దేశాలలో, వారి పంటపొలాలలో ఈ వలయాలు ఏర్పడ్డాయట. అయితే ఎప్పుడూ ఒకే ఆకారంలో కాకుండా రకరకాల ఆకారాలలో ఏర్పడుతాయట. ఈ వలయాలు కొన్ని రకాల పంటలలో, ఎక్కువగా వరి పంటలో ఏర్పడుతుందని చెప్పటమే కాకుండా ఈ ఆకారాలు రాత్రికి రాత్రే వాటికవే ఏర్పడుతున్నాయని చెబుతున్నారు.

20 వ శతాబ్ధంలో 26 దేశాలలో 10,000 పొలాలలో ఈ పంటవలయాలు ఏర్పడ్డాయట. ఈ పంటవలయాలు వాటంతటవే ఏర్పడుతున్నాయా లేక మానవులచే తయారు చేయబడుతున్నాయా అనే విషయంలో రకరకాల చర్చలు జరుగుతునాయి.

పంటవలాయాలు ఎక్కువగా ఏర్పడుతున్న దేశాలలోని 90 శాతం ప్రజలు ఈ వలయాలను అన్య ప్రాణులు ఏర్పరుస్తున్నాయని నమ్ముతున్నారు.

వీటి గురించిన మరిన్ని వివరాలు కావాలంటే గూగుల్ సెర్చ్ లో Crop Circle అని టైప్ చేస్తే వికీపీడియాతో పాటు చాలా వెబ్ సైట్లు వస్తాయి.

మీకోసం కొన్ని పంటవలయాల ఫోటోలూ మరియూ వీడియో.


The Human Butterfly
A crop formation in human form with wings of butterflies found in the southern Netherlands, near the town of Goes in August 2009. This is a crop formation in the world has ever seen with size 530 x 450 meters. A group of people from Project Atlas to form this formation crop as a symbol of beauty as well as human frailty.

Dalian Cornfield Maze
As the name suggests, crop formation is indeed a giant-sized maze 22.7 hectares, located near highway Dandong-Dalian, China. This maze shortest route along the 3800 meters and it took approximately one hour to complete this maze. This crop formation deliberately made the local government as a means of promotion to attract investors to develop the agricultural area in the Dalian area.

In 2005 a mint farm in Dalponte Farms, Richland, New Jersey, the U.S.
suddenly found bats pictorial space of more than 6070 square meters. But after the note, the picture is the logo of the bats Bacardi, a company that produces alcoholic beverages.

Crop formation was also found in Italy
One of the largest reported to be seen in Turin on June 13, 2010. Patterns encountered in this country shaped flower with six petals. Some observers interpreted the crop pattern formation by using the perspective of the galaxy.

Crop formations longest looks at Etchilhampton, Wiltshire, England in 1996
The shape of a circle and a small road interlocked along approximately 1250 meters from one field to another field.

A mandala-shaped crop formation with seven petals found in 1998 in Alton Barnes, Wiltshire, England
Areas that make up the pattern stretches an area of 6 thousand square meters.

Milk Hill, Wiltshire, 12 August 2001
The record for the crop formation design with the largest and most in a circle formation is still held a motif found at Milk Hill, Wiltshire, England. On 12 August 2001, with 409 small circular pattern to form a six-armed design of approximately 243 meters in diameter.