Thursday, August 26, 2010

"రియో డి జనేరియో" (RIO DE JANERIO) లో 2016 ఒలింపిక్స్ కోసం కట్ట దలుచుకున్న ఒలింపిక్ టవర్ యొక్క అద్భుత ఫొటోలు………ENGINEERING EXCELLENCE



ఫొటోలొ కనబడుతున్న నిటారైన బిల్డింగ్ ను కోటన్ డుబా (COTONDUBA) దీవి లో కట్టబోతారట.

ఇది ఒలింపిక్ క్రీడలను పరిశీలించడానికే కాకుండా విమానాలలోనూ, ఓడలలోనూ ఒలింపిక్స్ కు వచ్హేవారిని ఆహ్వానించడానికి కూడా ఉపయోగిస్తారట.

ఈ బిల్డింగ్ పూర్తిగా సూరరస్మి తో విద్యుత్ ను పొందుతుందట. బిల్డింగ్ కు కరెంట్ వసతే కాకుండా, బిల్డింగ్ పై నుండి క్రిందకు పారే నీటి ని సరఫరా చేస్తుందట (ఫొటోలో చూపినట్లు).




ఈ టవర్లో హోటల్, ఆడిటోరియం, మాల్స్ ఉంటాయి. సందర్శకులను టవర్ పైకి తీసుకు వెళ్లడానికి లిఫ్ట్ లు కలిగి ఉంటాయి. బిల్డింగ్ పైన బంగీ జంప్ కోసం ఒక ప్రత్యేక ప్లాట్ ఫారం ఏర్పాటుచేస్తారట








No comments:

Post a Comment