Tuesday, August 31, 2010

57 అంతస్తుల భవనాన్ని ఎటువంటి భద్రత లేకుండా ఎక్కిన నిజమైన స్పైడర్ మాన్ (SPIDERMAN).....వీడియో

48 సంవత్సరాల వయసున్న, ఫ్రాన్స్ దేశానికి చెందిన స్కైస్క్రాపర్ ఆస్ట్రేలియా దేశంలో ఉన్న సిడ్నీ నగరంలోని 57 అంతస్తుల బిల్డింగ్ ను ఎటువంటి భద్రత లేకుండా స్పైడర్ మాన్ లాగా ఎక్కేరు.

ఆలియన్ రాబర్ట్ అన్న పేరున్న ఈయన్ను స్పైడర్ మాన్ అనే పిలుస్తారట. ఈ బిల్డింగ్ ను 20 నిమిషాలలో ఎక్కిన ఈయన్ను పై అంతస్తు చేరుకున్నప్పుడు పోలీసులు ఖైదు చేసేరు.

క్రింద నుండి ఈయన బిల్డింగ్ ఎక్కుతుంటే ప్రజలు భయంతోనూ, ఆశ్చర్యంతోనూ కళ్ళార్పకుండా చూసేరట....ఈయన ఇంతకు ముందు ఇటువంటి సాహసాలు చాలా సార్లు చేసేరట.No comments:

Post a Comment