Wednesday, June 30, 2010

ముంగీస-పాము పోరాటం చూసుంటారు, ఇక్కడ ఉడుత--పాము పోరాటం చూడండి

ముంగీస--పాము పోరాడటం సహజంగా అందరికీ తెలిసిందే. మనలో చాలామంది చూసుంటారు కూడా. కానీ ఒక ఉడుత పాముతో తల పడటం ఆశ్చర్యంగానే ఉంది. మామూలుగా ఉడుతలకి భయం ఎక్కువ. కానీ ఇక్కడ ఈ ఉడుత ధైర్యం చూస్తే...వ్వా వ్వా

పామూ...ముంగీస



పామూ....ఉడత

1 comment:

  1. హ హ బావుంది....ఉడుత ఆటలు బావున్నాయి. ఎంత కవ్విస్తున్నాదో చూడండి...పాపం పాము..జాలేస్తోంది, విసిగివేసారిపోయింది.

    ReplyDelete