Friday, December 31, 2010

2011 కు సుస్వాగతం...ఫన్నీ అనిమేటెడ్ వీడియో

ప్రపంచములోని అందమైన మరియూ పెద్దవైన కొన్ని "స్విమ్మింగ్ పూల్స్"(Swimming Pools)...ఫోటోలు

San Alfonso del Mar, Chile











Golden Nugget Hotel, Las Vegas











Playboy Bunny, Las Vegas










al Qasr, Dubai











Hurghada, le Meridien, Egypt










Songjiang,( quarry mine ), China

అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు

అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు











మీకోసం

చేతులు కలిగిన చేపలు...ఫోటోలు

ఈ చేతులు గల చేపలు వాటిని ఉపయోగించి నీటి క్రింద నేల మీద వాటిని ఉపయోగించి నడుస్తాయట.

Hand Fish











Pink handfish











Spot Walk Handfish










Red handfish









Ziebell's handfish

Tuesday, December 28, 2010

అంతరిక్ష నౌకాశ్రయం....ఫోటోలు మరియూ వీడియో

అతరిక్షంలో ఉల్లాసంగా తిరిగిరావడానికి, విహారయాత్రలు చేయడానికీ అంతరిక్ష నౌకాశ్రయం అమెరికాలో తయారౌతున్నది. ఇది ఒక ప్రైవేట్ సంస్త నిర్మిస్తోంది. అంతరిక్షంలో ఉల్లాస గ్రుహాలు నిర్మించి అక్కడకు ప్రజలను తీసుకువెళ్ళే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని చెబుతున్నారు.























వీడియో


నీటిలో తేలే నగరాన్ని దుబాయ్ సముద్రం లో నిర్మించడానికి వేసిన ప్లాన్స్...ఫోటోలు

వాతావరన కాలుష్యం వలన సముద్ర నీటి మట్టం పెరుగుతున్నదని, అలా పెరుగుతున్న నీటి మట్టం ఏదో ఒక రోజున నగరాలను ముంచేస్తుందని, అప్పుడు మానవులు జీవించడానికి నేల ఉండదు గనుక, నీటిలో తేలే నగరాన్ని ఏర్పరచుకోవాలని, దానికి ఇప్పటి నుండే ప్రయత్నాలూ జరపాలని నిర్ణయంచుకుని, దానికి కావలసిన ప్లాన్లు మరియూ ఇతర వివరాలు రెడీ చేసుకుంటున్నరు. బాగా డబ్బు కలిగిన దేశమైన దుబాయ్ సముద్రం లో ఒక నగరాన్ని నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటి తాలూకా ప్లాన్ డిసైన్ ఫోటోలే ఇవి.


















Monday, December 27, 2010

16 అంతస్తుల భవనంలో నుండి వెడుతున్న జాతీయ రహదారి...ఫోటోలు
















పైన మీరు చూసిన రహదారి జపాన్ దేశము లోని ఒక జాతీయ రహదారి. 1983 లో రహదారి నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఆ చోటు యజమాని రహదారికి తన చోటును ఇవ్వనని చెప్పడంతో ప్రభుత్వం కోర్టుకు వెల్లింది. యజమాని ఇస్తేనే ప్రభుత్వం ఆ చోటును ఉపయోగించుకోవచ్హని కోర్టు తీర్పు ఇచ్హింది. నగర అభివ్రుద్దిని ఆపకూడదని, ఆ యజమాని తాను కట్టబోయే 16 అంతస్తుల భనంలో 3 అంతస్తులు ప్రభుత్వ రహ దారికి ఇస్తానని చెప్పడంతో ఆ రహదారి అలా ఏర్పడింది.

Friday, December 24, 2010

బాణా సంచాతో కూడిన గాలిపటాల ప్రదర్శన...వీడియో

ప్రపంచములోని అందమైన వంతెనలు...ఫోటోలు

Tower Bridge (London, England)








Golden Gate Bridge (San Francisco, US)






Sydney Harbour Bridge (Sydney, Australia)








Erasmusbrug (Rotterdam, Netherlands)







Millau Bridge (Tarn Valley, France)







Fehmarn Belt Bridge (Baltic Sea, Germany and Denmark)






Oresund Bridge (Oresund Strait, Denmark and Sweden)






Tsing Ma Bridge (Hong Kong, China)






Nanpu Bridge (Shanghai, China)