Thursday, November 26, 2009


ఈరొజు బంగారం కొనగలమా?



అసలు బంగారం ఖరీదు ఎందుకు పెరిగిపోతోందో మీకు తెలుసా?



బంగారం ఖరీదు ఎందుకు పెరుగుతున్నదో చాలా మందికి తెలియదు. ఈ ఏడాది మొదట్లొ గ్రాము 1400 రుపాయలుగా వున్న బంగారం ఈ రొజు 1800 కి పెరిగింది. ఇంకా పెరిగి 1900 అవుతుందని అంచనా. బంగారం రేటు ఇలా పెరిగిపొవటానికి, సాదారన మానవునికి అందుబాటులో లేకపోవటానికి రెండు ముఖ్య కారణాలు వున్నయి.

ఒకటి...ప్రపంచ వ్యాప్థంగ అమెరికన్ డాలర్ రేటు తగ్గుతూ వుండటం.
రెండు ....ప్రపంచంలొని పలు దేసాలు అమెరికన్ డాలర్ కి బదులు బంగారం కొని నిలువ చెసుకొవటమే ఈ రొజు బంగారం రెటు పెరగడానికి కారణం.



షేర్ మార్కెట్లు పడిపోవడం కుడా ఒక కారణంగా చెప్పుకొనవచును.



ఇండియా, చైనా, శ్రిలంక, బ్రెజిల్, కెన్యా మరియు కొరియా దేశాలు బంగరాన్ని నిలువ చెసుకోవడంతో బంగారం రెటు విపరీతంగా పెరిగిపోయింది. ఈ దేశలే కాకుండా మరికొన్ని దెశాలు కుడా బంగారన్ని కొన దల్చుకొవడంతో బంగారం రేటు ఇంకా పెరిగే అవకాసం వున్నది.



ఈ రెండు నెలలొ చైనా 400 టన్నులు, ఇండీయా 200 టన్నులు ఇంటెర్నేష్నల్ మానిటరీ ఫండ్ (IMF) దగ్గెర నుండి బంగారం కొన్నాయి. మొరుషియస్, శ్రీలంక మరియు రష్యా దేసాలు కుడా కొన్నయి. ఇండీయా ఇంకా కొనాలనుకొవటంతో బంగారం రెటు విపరీతంగా పెరిగిపొతున్నది.


ఇప్పుడున్న బంగారం రెటు చూసి కొంతమంది పాత బంగారాన్ని అమ్మి సొమ్ము చేసుకున్నరు. ఆ అమ్మిన బంగారం 18 టన్నులు అవుతుందట.


ఇదే ఈ రొజు బంగారం కధ.

No comments:

Post a Comment