Wednesday, November 25, 2009

రొజుకి 8 కప్పుల టీ తాగండి.....మీ జీవితకాలాన్ని పొడిగించు కోండి



రొజుకి 8 కప్పుల టీ తాగటమా?......చాలా మందికి ఇది తప్పు అనిపించవచ్హు. కానీ డాక్టర్లు అలా అనుకోటం లేదు.


రొజుకి 8 కప్పులు టీ త్రాగటం మూలంగా గుంఢె జబ్బులను ఎదుర్కొనవచ్హును, ఆలొచనా శక్తిని పెంచుకొనవచ్హును మరియు జీవితకాలన్ని పెంచుకొనవచ్హునని చెబుతున్నరు.

లండన్ లొ ఊన్న కింగ్స్ కాలేజిలొ డాక్టొర్ కరే రక్స్టుస్ జరిపిన పరిషొదనలొ టీ,కాఫీ, కొకొ త్రాగటం వలన కలిగే మంచిని ధ్రువీకరించెరు.

ఇంతకుముందు జరిగిన పరిషొదనలల్లొ కూడా ఇవి త్రాగటం వలన వీటిలొవున్నAnti-oxidants మరియు Flovonoid గుంఢె జబ్బు మరియు క్యన్సర్ లాంటి వ్యాదులను చాలావరకు అరికట్టవచునని తేలింది.

రొజుకి 400gm ల కాఫిన్ మనిషిని ఆరొగ్యకరంగా వుంచుతుందని డాక్టొర్ కరే రక్స్టుస్ తెలిపేరు. ఒక విధంగా టీ, కాఫీ త్రాగనివారు తమకు మేలు కంటే హాణినే చెసుకుంటున్నారని కుడా తెలిపేరు.

టీ,కాఫీ లు మానేయడంవలన వాటివల్ల కలిగే లాభాలను వదులుకుంటున్నారని ఆమె తెలిపినట్లుగా డైలీ ఎక్ష్ప్రెస్స్ పే పర్ ప్రకటించింది.

మీ పిల్లలు టీ,కాఫీ లు త్రాగుతుంటే వారిని ఆపే ప్రయత్నం చెయకండి....కొన్ని సమయలలొ పండ్ల రసం కంటె ఇవే మంచివని ఆవిడ తేల్చి చెప్పెరు.
పాలు లేని టీ,కాఫీ ల లొ శరీరానికి కావలసిన రసాయనాలు ఎక్కువగా వున్నాయని తెలిపేరు.

1 comment:

  1. ఏమో ఏదైనా మితంగా ఉన్నప్పుడు మాత్రమే ఆరోగ్యం.

    ReplyDelete