Thursday, November 26, 2009


ఈరొజు బంగారం కొనగలమా?అసలు బంగారం ఖరీదు ఎందుకు పెరిగిపోతోందో మీకు తెలుసా?బంగారం ఖరీదు ఎందుకు పెరుగుతున్నదో చాలా మందికి తెలియదు. ఈ ఏడాది మొదట్లొ గ్రాము 1400 రుపాయలుగా వున్న బంగారం ఈ రొజు 1800 కి పెరిగింది. ఇంకా పెరిగి 1900 అవుతుందని అంచనా. బంగారం రేటు ఇలా పెరిగిపొవటానికి, సాదారన మానవునికి అందుబాటులో లేకపోవటానికి రెండు ముఖ్య కారణాలు వున్నయి.

ఒకటి...ప్రపంచ వ్యాప్థంగ అమెరికన్ డాలర్ రేటు తగ్గుతూ వుండటం.
రెండు ....ప్రపంచంలొని పలు దేసాలు అమెరికన్ డాలర్ కి బదులు బంగారం కొని నిలువ చెసుకొవటమే ఈ రొజు బంగారం రెటు పెరగడానికి కారణం.షేర్ మార్కెట్లు పడిపోవడం కుడా ఒక కారణంగా చెప్పుకొనవచును.ఇండియా, చైనా, శ్రిలంక, బ్రెజిల్, కెన్యా మరియు కొరియా దేశాలు బంగరాన్ని నిలువ చెసుకోవడంతో బంగారం రెటు విపరీతంగా పెరిగిపోయింది. ఈ దేశలే కాకుండా మరికొన్ని దెశాలు కుడా బంగారన్ని కొన దల్చుకొవడంతో బంగారం రేటు ఇంకా పెరిగే అవకాసం వున్నది.ఈ రెండు నెలలొ చైనా 400 టన్నులు, ఇండీయా 200 టన్నులు ఇంటెర్నేష్నల్ మానిటరీ ఫండ్ (IMF) దగ్గెర నుండి బంగారం కొన్నాయి. మొరుషియస్, శ్రీలంక మరియు రష్యా దేసాలు కుడా కొన్నయి. ఇండీయా ఇంకా కొనాలనుకొవటంతో బంగారం రెటు విపరీతంగా పెరిగిపొతున్నది.


ఇప్పుడున్న బంగారం రెటు చూసి కొంతమంది పాత బంగారాన్ని అమ్మి సొమ్ము చేసుకున్నరు. ఆ అమ్మిన బంగారం 18 టన్నులు అవుతుందట.


ఇదే ఈ రొజు బంగారం కధ.

Wednesday, November 25, 2009

రొజుకి 8 కప్పుల టీ తాగండి.....మీ జీవితకాలాన్ని పొడిగించు కోండిరొజుకి 8 కప్పుల టీ తాగటమా?......చాలా మందికి ఇది తప్పు అనిపించవచ్హు. కానీ డాక్టర్లు అలా అనుకోటం లేదు.


రొజుకి 8 కప్పులు టీ త్రాగటం మూలంగా గుంఢె జబ్బులను ఎదుర్కొనవచ్హును, ఆలొచనా శక్తిని పెంచుకొనవచ్హును మరియు జీవితకాలన్ని పెంచుకొనవచ్హునని చెబుతున్నరు.

లండన్ లొ ఊన్న కింగ్స్ కాలేజిలొ డాక్టొర్ కరే రక్స్టుస్ జరిపిన పరిషొదనలొ టీ,కాఫీ, కొకొ త్రాగటం వలన కలిగే మంచిని ధ్రువీకరించెరు.

ఇంతకుముందు జరిగిన పరిషొదనలల్లొ కూడా ఇవి త్రాగటం వలన వీటిలొవున్నAnti-oxidants మరియు Flovonoid గుంఢె జబ్బు మరియు క్యన్సర్ లాంటి వ్యాదులను చాలావరకు అరికట్టవచునని తేలింది.

రొజుకి 400gm ల కాఫిన్ మనిషిని ఆరొగ్యకరంగా వుంచుతుందని డాక్టొర్ కరే రక్స్టుస్ తెలిపేరు. ఒక విధంగా టీ, కాఫీ త్రాగనివారు తమకు మేలు కంటే హాణినే చెసుకుంటున్నారని కుడా తెలిపేరు.

టీ,కాఫీ లు మానేయడంవలన వాటివల్ల కలిగే లాభాలను వదులుకుంటున్నారని ఆమె తెలిపినట్లుగా డైలీ ఎక్ష్ప్రెస్స్ పే పర్ ప్రకటించింది.

మీ పిల్లలు టీ,కాఫీ లు త్రాగుతుంటే వారిని ఆపే ప్రయత్నం చెయకండి....కొన్ని సమయలలొ పండ్ల రసం కంటె ఇవే మంచివని ఆవిడ తేల్చి చెప్పెరు.
పాలు లేని టీ,కాఫీ ల లొ శరీరానికి కావలసిన రసాయనాలు ఎక్కువగా వున్నాయని తెలిపేరు.

Monday, November 23, 2009

మీ అందరి కోసం

మీ అందరి కోసం

అతి త్వరలొ మీ ముందుఈ బ్లాగ్ మూలముగా మీరు ప్రపంచములొ జరుగుతున్న ముక్య విషయములు తెలుసుకొన వచున్ను.


ఈ బ్లాగ్ ప్రతిఒక్కరికి ఉపయొగ కరంగా వుంటుందని ఆసిస్తున్నను


చిలకలపూడి సత్యనారయణ
అతి త్వరలొ మీ ముందు